సీఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR NGRI) పార్ట్-టైమ్ కౌన్సెలర్/ సైకాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్ట్ పేరు: పార్ట్-టైమ్ కౌన్సెలర్/ సైకాలజిస్ట్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైకియాట్రీ/ సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ తోపాటు ఏడాది అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 27.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు మాజీ సైనికులకు రూ.175.
వాక్ఇన్ ఇంటర్వ్యూ: ఏప్రిల్ 6.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.ngri.res.inను సందర్శించండి.
