అధిక వడ్డీ పేరుతో మోసం..రూ. 3 కోట్లు సీజ్

అధిక వడ్డీ పేరుతో మోసం..రూ. 3 కోట్లు సీజ్

అధిక వడ్డీల పేరుతో మోసాలు చేస్తున్న చైనాకు చెందిన ముఠాను అరెస్ట్ చేశారు  సైబరాబాద్ పోలీసులు. రెండు ఫేక్ కంపెనీలు సృష్టించి, ఓ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఫ్రాడ్ చేశారన్నారు సీపీ సజ్జనార్. షేరింగ్ ఎకానమీ పేరుతో దేశ వ్యాప్తంగా డిపాజిట్ల రూపంలో డబ్బులు వసూలు చేశారన్నారు.4 ల్యాప్ టాప్ లు,మొబైల్స్, రూ.3కోట్లు సీజ్ చేశామన్నారు. దేశ వ్యాప్తంగా 20 వేల మందిని మోసం చేసి, 50 కోట్ల రూపాయలు వసూలు చేశారన్నారు. గ్యాంగ్ లో ముగ్గురిని అరెస్ట్ చేశామని.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు సజ్జనార్. ఈజీ మనీ కోసం ఎవరూ మోసపోవద్దన్నారు సీపీ.చైనా యాప్స్ ను భారత్ బ్యాన్ చేయడంతో  టెక్నాలజీని వాడుకుని ప్రత్యేక లింక్స్ పంపుతున్నారన్నారు.

SEE MORE NEWS

గ్లోబల్ మహమ్మారిగా మారిపోయిన సోషల్ మీడియా

న్యూయార్క్ అసెంబ్లీలో ‘కాశ్మీర్’ తీర్మానం

చట్టం తన పని తాను చేసుకుపోతుంది

ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ విద్య