Hardik Pandya: ఇదేం ఘోరం రా అయ్యా.. స్టేడియంలోనే లవర్తో హార్దిక్ పాండ్యా రొమాన్స్

Hardik Pandya: ఇదేం ఘోరం రా అయ్యా.. స్టేడియంలోనే లవర్తో హార్దిక్ పాండ్యా రొమాన్స్

Hardik Pandya: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ విజేతగా భాతర జట్టు నిలిచింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లోఆదివారం నాడు టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో 96 పరుగులు తేడాతో గెలిచిన ఇండియన్ టీమ్, మూడో సారి టైటిల్ ని కైవసం చేసుకుంది. మూడోసారి భారత్ విశ్వవిజేతగా నిలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి.  అయితే ఈ టైటిల్ గెలిచిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు కూడా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఘనంగా వేడుకలు చేసుకున్నారు. 

కప్ గెలిచిన తర్వాత టీమిండియా ప్లేయర్లు అందరూ వరల్డ్ కప్ పట్టుకొని ఎంజాయ్ చేస్తుంటే.. హార్దిక్ పాండ్యా మాత్రం తన ప్రియురాలు మహికాతో కలిసి తీన్మార్ స్టెప్పులు కూడా వేశారు. అనంతరం వరల్డ్ కప్ ప్రెజెంటెషన్  స్టేజ్ పైన పడుకొని వీరిద్దరూ రొమాన్స్ చేశారు. హార్దిక్ పాండ్యాకు అందరి సమక్షంలోనే ఒక కిస్ కూడా మహికా శర్మ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరోవైపు, హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా కూడా ఫైనల్ గెలిచిన తర్వాత ఓ వ్యక్తితో కాస్త చనువుగా కనిపించిన ఫోటోలను నెట్టింట పోస్ట్ చేసింది. సదరు వ్యక్తి బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఇక నటాషా ఫోటోలు చూసిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక కొడుకు పుట్టాక కూడా మరొక మొగుడు కావాలా? అంటూ నటాషాపై సీరియస్ అవుతున్నారు. కానీ దీనికి నటాషా అభిమానులు కూడా కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. మహికా శర్మతో హార్దిక్ పాండ్య తిరిగితే తప్పుకాదు.. నటాషా ఎంజాయ్ చేస్తే తప్పు అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు.  

ALSO READ : ఇండియా క్రికెట్‎ను నాశనం చేసింది