కోతుల దాడిలో వ్యక్తికి గాయాలు ..దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఘటన

కోతుల దాడిలో వ్యక్తికి గాయాలు ..దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఘటన

కీసర, వెలుగు: దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఓ వ్యక్తిపై కోతులు దాడి చేశాయి. సోమవారం సాయంత్రం ఇంటి ముందు కూర్చున్న కోమటి నరసింహాపై ఒక్కసారిగా కోతులు దాడి చేయడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. దవాఖానకు వెళ్లగా ఆయన ఏడు కుట్లు వేశారు.