
సిటీలో ఆర్టీసీ బస్సుల డే పాస్ ధరలు పెరిగాయి. 100 రూపాయలున్న డే పాస్ ను 120 కు ఆర్టీసీ పెంచింది. గతంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు 80 రూపాయలున్న డే పాస్ ఇప్పడు 100 రూపాయలు అయింది. 80 , 100 రూపాయలు ఉన్నప్పుడు డే పాస్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 120 రూపాయలు డే పాస్ సమయంలో రోజుకీ 25 వేలు మాత్రమే అమ్ముడయ్యాయి. 80 రూపాయల డే పాస్ సమయంలో రోజుకు 40 వేల వరకు అమ్ముడయ్యాయి.