తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 61,573 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 865 పాజిటివ్ కేసులుగా నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యప్తంగా  నమోదైన కేసుల సంఖ్య 7,80,836 కు చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల సమయంలో కరోనా బారిన పడి ఒకరు చనిపోయారు. మొత్తంగా ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 4,103కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 19,850 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 

మరిన్ని వార్తల కోసం..

మార్చి 1 నుంచి షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర షురూ