ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్తో తీవ్ర ఇబ్బందులు

ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్తో తీవ్ర ఇబ్బందులు

ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ రోజురోజుకి భారీగా పడిపోతుంది. పెరుగుతున్న వాయు కాలుష్యంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వింటర్ సీజన్ కూడా కావడంతో పొగ మంచు కమ్మేసింది. దీంతో మార్నింగ్ వాకర్స్ అవస్థలు పడుతున్నారు.

ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 332గా రికార్డ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్ పొల్యూషన్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఢిల్లీ వాసులు చెబుతున్నారు. ఒకవైపు మంచు, మరో వైపు ఎయిర్ పొల్యూషన్ తో రోగాల బారీన పడుతున్నట్లు తెలిపారు.