జోగులాంబకు బంగారు పూత తొడుగు బహుకరణ

జోగులాంబకు బంగారు పూత తొడుగు బహుకరణ

అలంపూర్, వెలుగు : ఐదవ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ అమ్మవారికి హైదరాబాద్ కు చెందిన  తీగల క్రాంతి కిరణ్ రెడ్డి రాగి లోహం పై బంగారు పూతతో  కూడిన (13 భాగాలు గల) చీర కవచాన్ని విరాళంగా అందజేసినట్లు శనివారంఈవో దీప్తి తెలిపారు.  దీని విలువ  రూ.9,27,000  ఉంటుందన్నారు.