ఫ్యూచర్ సిటీని డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం సందర్శించి గ్లోబల్ సమిట్ భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఆయన వెంట అడిషనల్ డీజీపీలు మహేశ్ భగవత్, డీఎస్ చౌహాన్, ఫైర్ సర్వీసెస్ డీజీ విక్రమ్ సింగ్ మాన్, ఐజీ రమేశ్ రెడ్డి, రాచకొండ సీపీ సుధీర్ బాబు ఉన్నారు. – వెలుగు, ఇబ్రహీంపట్నం
