తెలంగాణ వ్యాప్తంగా 10 మంది డీఎస్పీల బదిలీ

తెలంగాణ వ్యాప్తంగా 10 మంది డీఎస్పీల బదిలీ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా పది మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ బి.శివధర్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు వారికి సూచించిన పోస్టింగ్‌లలో వెంటనే చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

బదిలీ అయిన అధికారులు

అధికారి    బదిలీ అయిన స్థానం

ఆదినారాయణ          ఎస్‌డీపీఓ, కొత్తగూడెం
అబ్దుల్‌ రహ్మాన్‌          డీజీపీ ఆఫీల్‌కు
ప్రదీప్‌కుమార్‌ రెడ్డి    ఏసీపీ ఆదిభట్ల
ఎం. ఆదిమూర్తి           ఏసీపీ, ట్రాఫిక్‌,  మియాపూర్‌
ఎస్‌. చక్రపాణి             ఏసీపీ, జవహర్‌నగర్‌
మోహన్‌ కుమార్‌          ఏసీపీ, మేడిపల్లి, మల్కాజ్‌గిరి
బి. రవీందర్‌                 ఎస్‌డీపీఓ, భువనగిరి
సీహెచ్‌.శ్రీధర్‌               ఏసీపీ,  మహంకాళి
ఎస్‌.సారంగపాణి          ఎస్‌డీపీఓ, ఇల్లెందు
ఎన్‌.చంద్రభాను        డీజీపీ ఆఫీస్‌కు