మీరుండగా నాకు మంత్రి పదవి ఎలా వస్తుంది

V6 Velugu Posted on Apr 10, 2021

హన్మకొండలో జరిగిన DCCB మల్టీ సర్వీసెస్ సమావేశంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తన నియోజకవర్గంపై వివక్ష చూపుతున్నారని.. నిధులు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రెడ్యానాయక్. మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏం చేశారని రెడ్యానాయక్ ను ప్రశ్నించారు ఎర్రబెల్లి. అయితే తాను మంత్రి పదవి ఎవరి దగ్గర గుంజుకోలేదని.. వైఎస్ఆర్ తనకు మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు రెడ్యానాయక్. మీకు త్వరలోనే మంత్రి పదవి వస్తుందని ఎర్రబెల్లి అనగా.. మీరుండగా నాకు మంత్రి పదవి ఎలా వస్తుందని ఎర్రబెల్లికి కౌంటర్ ఇచ్చారు రెడ్యానాయక్.

Tagged Hanmakonda, Minister Errabelli Dayakar Rao, minister post

Latest Videos

Subscribe Now

More News