వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం: ఖమ్మం సిటీలో ఆకట్టుకున్న జిల్లాస్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ ఖమ్మం సిటీలోని డీపీఆర్సీ బిల్డింగ్ లో జిల్లా తపాలా శాఖ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించే ఖమ్మం జిల్లా స్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్–2025ను గురువారం కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ప్రారంభించారు. పాత లెటర్లు స్టాంపులు, నాణేలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టూడెంట్స్ ను ఆకర్షించింది.
