DSC: జిల్లాల వారీగా డీఎస్సీ పోస్టుల వివరాలు

DSC:  జిల్లాల వారీగా డీఎస్సీ పోస్టుల వివరాలు

డీఎస్సీ ద్వారా 5, 089 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 2 వేల 575 ఎస్జీటీ, ఒక వెయ్యి 739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  జిల్లాల వారీగా ఎన్ని పోస్టులున్నాయనేది ప్రకటించింది. అత్యధికంగా హైదరాబాద్ నుంచి 358 పోస్టులు ఉన్నాయి.

ఏ జిల్లాలో ఎన్ని పోస్టులంటే?

  • ఆదిలాబాద్ - 275
  • ఆసిఫాబాద్ -289
  • భద్రాద్రి కొత్తగూడెం- 185
  • హనుమకొండ -54
  • హైదరాబాద్ -358
  • జగిత్యాల-14
  • జనగాం- 76
  • జయశంకర్ భూపాలపల్లి- 74
  • జోగులాంబ- 146
  • కామారెడ్డి - 200
  • కరీంనగర్ - 99
  • ఖమ్మం - 195
  • మహబూబాబాద్ - 125
  • మహబూబ్ నగర్- 96
  • మంచిర్యాల - 113
  • మెదక్ - 147
  • మేడ్చల్- 78
  • ములుగు - 65
  •  నాగర్ కర్నూల్ - 114
  • నల్గొండ - 219
  • నారాయణపేట - 154
  • నిర్మల్ - 115
  • నిజామాబాద్ - 309
  • పెద్దపల్లి - 43
  • రాజన్న సిరిసిల్ల - 103
  • రంగారెడ్డి - 196
  • సంగారెడ్డి - 283
  • సిద్దిపేట -141
  • సూర్యపేట - 185
  • వికారాబాద్ -191
  • వనపర్తి - 76
  • వరంగల్ - 99
  • యాదాద్రి- 99