హనుమకొండలో త్వరలోనే అర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు : నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండలో త్వరలోనే అర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు : నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ, వెలుగు : అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేస్తామని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండలోని కుడా ఆఫీస్ లో మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే

అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తాతో కలిసి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సోమవారం రివ్యూ చేశారు.  సమావేశంలో హనుమకొండ ఆర్డీవో వెంకటేశ్, కుడా పీవో అజిత్ రెడ్డి, గ్రేటర్ అడిషనల్ కమిషనర్ అనిసూర్ రషీద్  తదితరులు  పాల్గొన్నారు.