అంబేద్కర్ యునివర్సిటీలో భారీగా ఫ్యాకల్టీ పోస్టులు: ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

అంబేద్కర్ యునివర్సిటీలో భారీగా ఫ్యాకల్టీ పోస్టులు: ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

డాక్టర్ భీమ్‌‌రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, ఆగ్రా (డీబీఆర్ఏయూ) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేసుకోవచ్చు. 

ఖాళీలు: 53.

విభాగాల వారీగా ఖాళీలు: ప్రొఫెసర్ 12, అసోసియేట్ ప్రొఫెసర్ 16, అసిస్టెంట్ ప్రొఫెసర్ 25.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జనవరి 23.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.3000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2500.

లాస్ట్ డేట్:​ మార్చి 14. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, టీచింగ్ స్కిల్ అసెస్​మెంట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.dbrau.ac.in వెబ్​సైట్​ను సందర్శించండి.