మల్కాజిగిరి/పద్మారావునగర్, వెలుగు : పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా బేగంపేట, మార్కెట్, మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు డ్రోన్ కెమెరాలు, డ్రోన్లు రిమోట్ కంట్రోల్లో పారా గ్లైడర్లు, మైక్రోలైట్ విమానాలు నిషేధించామని మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ శ్రీధర్ తెలిపారు.
