దుర్గగుడిలో ఉద్యోగి చేతివాటం

V6 Velugu Posted on Jun 04, 2019

విజయవాడ దుర్గగుడి హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతి వాటం ప్రదర్శించాడు. దుర్గగుడిలో పని చేస్తున్న సింహాచలం అనే ఉద్యోగి ఆలయంలోని హుండీలో బంగారాన్ని చోరీ చేసి అదే ఆలయంలో పనిచేస్తున్న తన భార్య దుర్గకు ఇస్తుండగా ఆలయ అధికారులు పట్టుకున్నారు.  ఆ దంపతులిద్దరు 8 గ్రాముల బంగారాన్ని చోరీ చేసినట్లు గుర్తించారు. అధికారుల ఫిర్యాదుతో  ఆ దంపతులిద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tagged VIjayawada, EMPLOYEE, theft, hundi, dhurgagudi

Latest Videos

Subscribe Now

More News