ఈసీఐనెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయాలి.. అది పనికిమాలినది: శశి థరూర్ 

ఈసీఐనెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయాలి.. అది పనికిమాలినది: శశి థరూర్ 

న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం తెచ్చిన ఈసీఐనెట్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనికిమాలినది అని, ఆ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రద్దుచేసి దానితో జరిగిన నష్టాన్ని పూడ్చాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ డిమాండ్ చేశారు. 'ఈసీఐనెట్' లోపాల వల్ల గోవాలో అర్హులైన 97 మంది పేర్లు ఓటర్ల పేర్లు తొలగిపోవడంపై శశి థరూర్ గురువారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. 

" ఈసీఐనెట్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లోపాలు బయటపడటం అత్యంత తీవ్రమైన విషయం. ఇది దేశ పౌరుల రాజ్యాంగ హక్కులను హరించడమే. అంతేకాదు. గోవా ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉచిత వైద్యం పొందాలంటే ఓటర్ల జాబితాలో పేరు ఉండటం తప్పనిసరి. ఈసీఐనెట్ లోపాల వల్ల అర్హుల పేర్లు తొలగిపోయాయి. ఆ తప్పును సరిదిద్దాలని అధికారులు ప్రయత్నించినా సాధ్యపడలేదు”అని ఆయన పేర్కొన్నారు.