ఓయూ, వెలుగు: నీట్నిర్వహణలో అవకతవకలు జరిగాయని, కేంద్ర ప్రభుత్వమే అందుకు కారణమంటూ ఎన్ఎస్ యూఐ నాయకులు మంగళవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. న్యాయం చేయాలని కోరారు.