హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (డీఆర్‌డీఓ హెచ్‌ఈఎంఆర్‌ఎల్) పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
ఖాళీలు: 40. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సైన్స్ పీజీ విద్యార్థులకు పెయిడ్ ఇంటర్న్ షిప్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి సంబంధిత విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ (7వ/ 8వ సెమిస్టర్) లేదా ఎం.టెక్./ ఎం.ఎస్సీ. (1వ/2వ సంవత్సరం) పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 28 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జనవరి 20.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.drdo.gov.in వెబ్సైట్ను సందర్శించండి.
