12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు.. షెడ్యూల్రిలీజ్చేసిన ఈసీ

12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు.. షెడ్యూల్రిలీజ్చేసిన ఈసీ

న్యూఢిల్లీ: దేశంలోని12 రాజ్యస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భ స్థానాలకు కేంద్ర ఎన్నిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సంఘం షెడ్యూల్​ విడుద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల చేసింది. వీటిలో ఉత్తరప్రదేశ్ లో 10, ఉత్తరాఖండ్ లో ఒక స్థానంతో పాటు పశ్చిమ బెంగాలలో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈనెల 29న నోటిఫికేషన్ రిలీజ్​కానుంది. అక్టోబర్ 6 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఒకవేళ అవసరమైతే అక్టోబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ 16న పోలింగ్ జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుంది. అదే రోజు ఫ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లితాలు విడుద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుతాయి.

ఇక కాలప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిమితి ముగియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నున్న రాజ్యస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భ్యుల్లో కేంద్ర మంత్రి హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్దీప్ సింగ్ పూరి, ఎస్పీ లీడర్​ రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ గౌతమ్, బీజేపీ నేతలు అరుణ్ సింగ్, గీతా శాక్య, నీరజ్ శేఖర్, బ్రిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్, బీఎల్ వర్మ, సీమా ద్వివేది, ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ ఉన్నారు. సెంట్రల్​ క్యాబినెట్​లో  హర్దీప్ సింగ్ కొనసాగింపు అనేది బీజేపీ ఆయనను మరో టర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నామినేట్ చేస్తుందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.