ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ), సనత్‌నగర్, హైదరాబాద్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 7.
విభాగాల వారీగా ఖాళీలు: ప్రొఫెసర్ న్యూరాలజీ 01, న్యూరో– సర్జరీ 01, అసోసియేట్ ప్రొఫెసర్ రేడియాలజీ 01, న్యూరాలజీ 01, యూరాలజీ 01, అసిస్టెంట్ ప్రొఫెసర్ పీడియాట్రిక్ సర్జరీ 01, సర్జికల్ ఎస్ఎస్తో అనస్థీషియా 01.
ఎలిజిబిలిటీ: సంబంధిత విభాగంలో ఎండీ/ ఎంఎస్/ డీఎం/ ఎం.సీహెచ్/ డీఎన్బీ పూర్తిచేసి ఉండాలి. టీచింగ్/ క్లినికల్ అనుభవం తప్పనిసరి.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 25.
వాక్ ఇన్ ఇంటర్వ్యూలు: ఏప్రిల్ 7 నుంచి 9 వరకు.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ esic.gov.inను సందర్శించండి.
