వరల్డ్ కప్ : ఆస్ట్రేలియాతో మ్యాచ్..ఇంగ్లండ్ ఫీల్డింగ్

వరల్డ్ కప్ : ఆస్ట్రేలియాతో మ్యాచ్..ఇంగ్లండ్ ఫీల్డింగ్

లార్డ్స్ : వరల్డ్ కప్ -2019లో భాగంగా మంగళవారం లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది ఇంగ్లండ్. కెప్టెన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 10పాయింట్లతో ఆసీస్ రెండో స్థానంలో ఉండగా, ఎనిమిది పాయింట్లతో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉంది. సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలంటే ఇంగ్లండ్ కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లలో ఇదొకటి.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..