హైదరాబాద్ సిటీ, వెలుగు: డ్యూటీలో ప్రతిభ కనబరిచిన ఎక్సైజ్ఆఫీసర్లకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం రివార్డులు అందజేశారు. ఆబ్కారీ భవన్ లో డైరెక్టర్ చాంబర్ లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎక్సైజ్సీఐ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీఆర్ చంద్రశేఖర్ టీమ్, ప్రదీప్‌రావు టీమ్, స్మీత సౌజన్య టీమ్‌కు రివార్డులు అందజేశారు. జాయింట్ కమిషనర్ అంజన్‌రావు, డిప్యూటీ కమిషనర్ ప్రణవి పాల్గొన్నారు.
