OUలో ఫ్రెంచ్, జర్మన్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి గడవు పొడిగింపు

OUలో ఫ్రెంచ్, జర్మన్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి గడవు పొడిగింపు

హైదరాబాద్: ఫ్రెంచ్, జర్మన్ కోర్సుల్లో ప్రవేశానికి రిజిస్ట్రేషన్, ట్యూషన ఫీజు చెల్లింపునకు గడువు తేదీని డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ లోని ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ ప్రకటించింది. నాలుగు నెలల కంప్రెస్డ్ జూనియర్ , సీనియర్ డిప్లొమా కోర్సుల్లో ఓయూలోని ఫ్రెంచ్, జర్మన్ విభాగం  ప్రవేశాన్ని అందిస్తోంది.  ఆసక్తిగల అభ్యర్థులు https://osmaniaerp.com/Diplomacourse. పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.