హెచ్​సీయూలో ఫ్యాకల్టీ జాబ్స్​

హెచ్​సీయూలో ఫ్యాకల్టీ జాబ్స్​

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ద్వారా 30 ఫ్యాకల్టీ పోస్టుల నియామకానికి ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు :  మొత్తం 30 పోస్టుల్లో ప్రొఫెసర్​ ఖాళీలు 14, అసోసియేట్ 
ప్రొఫెసర్లు : 11, అసిస్టెంట్ ప్రొఫెసర్లు: 5 పోస్టులు ఉన్నాయి. 
అర్హత :  సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ, నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధనానుభవం కలిగి ఉండాలి.  వయసు 65 సంవత్సరాలు మించకూడదు. 

సెలెక్షన్​ ప్రాసెస్ :  అభ్యర్థి అకడమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డు, ఇంటర్వ్యూ, డెమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ సెమినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు జనవరి 25 వరకు పంపాలి. వివరాలకు www.uohyd.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.