బాగ్లింగంపల్లిలోని కాకా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కాలేజీలో శనివారం నిర్వహించిన ఎంబీఏ స్టూడెంట్ల ఫేర్వెల్ పార్టీ సందడిగా సాగింది. ఈ సందర్భంగా స్టూడెంట్లు డ్యాన్సులతో హోరెత్తించారు. ఉర్రూతలూగించే పాటలకు అదిరిపోయే స్టెప్పులేశారు.
- వెలుగు, ముషీరాబాద్