అమ్మలకు అండగా.. మేడారంలో బాలింతల కోసం ఫీడింగ్ సెంటర్లు

అమ్మలకు అండగా.. మేడారంలో బాలింతల కోసం ఫీడింగ్ సెంటర్లు

మేడారం మహా జాతరకు వచ్చే బాలింతల కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొదటి సారిగా ఫీడింగ్‌‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. జాతరలో మొత్తం 15 చోట్ల పాలిచ్చే తల్లులు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆఫీసర్లు తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద మంచినీటి సదుపాయంతో పాటు ఉక్కపోతతో ఇబ్బంది పడకుండా ఫ్యాన్లు సైతం ఏర్పాటు చేశారు.