సినీ దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూత

సినీ దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూత

ప్రముఖ ద‌ర్శ‌కుడు, నిర్మాత విజ‌య బాపినీడు (83) క‌న్నుమూశారు. చిరంజీవి, శోభ‌న్ బాబుల‌తో హిట్ చిత్రాలు నిర్మించిన ఆయ‌న గ్యాంగ్ లీడ‌ర్, బిగ్ బాస్, ఖైదీ నెం 786, మ‌గ‌ధీరుడు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ని తెలుగు ప‌రిశ్ర‌మ‌కి అందించారు.

విజయ బాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. ఆయన 1936 సెప్టెంబరు 22 న పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రులో జన్మించారు. ఆయన ఇండియన్… సినీ ఇండస్ట్రీలోకి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసారు.