ఆర్ధిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతుంది : అక్బరుద్దీన్

ఆర్ధిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతుంది : అక్బరుద్దీన్

ఆర్ధిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతుందన్నారు MIM నేత అక్బరుద్దీన్ ఓవైసీ. వృద్ధిరేటు 5 శాతానికి పడిపోయిందన్నారు. ప్రభుత్వ ఆదాయం తగ్గటంతో పాటు ఖర్చులు పెరిగాయన్నారు. అన్ని రంగాల్లో బకాయిలు పేరుకుపోతున్నాయన్న అక్బరుద్దీన్… మిషన్ భగీరథ, కాకతీయకు కేంద్రం ఒక్కరూపాయి ఇవ్వలేదన్నారు.

నీతి ఆయోగ్ నిధులు ఇవ్వాలని చెప్పినా కేంద్రం ఇవ్వలేదని మండిపడ్డారు. అయితే మందగమనం ఉన్నా… రాష్ట్ర సర్కార్ బాగానే పనిచేస్తుందన్నారు అక్బరుద్దీన్.