మూతపడిన క్లాత్ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్

V6 Velugu Posted on Jan 17, 2022

మహారాష్ట్ర భివాండిలో అగ్నిప్రమాదం జరిగింది. మూతపడిన క్లాత్ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో కోట్ల విలువ చేసే ఆస్తి దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని.. ఆస్తినష్టం మాత్రమే జరిగిందని థానే మున్సిపల్ అధికారులు తెలిపారు.

For More News..

రేపటి నుంచి వర్చువల్ గా కేసుల విచారణ

వ్యాక్సిన్ తీసుకోవాలని బలవంతం చేయం

Tagged Maharashtra, fire accident, Bhiwandi, colth factory

Latest Videos

Subscribe Now

More News