తుక్కుగూడలో ఫైవ్‌‌‌‌ ఎలిమెంట్స్‌‌‌‌ విల్లాలు

తుక్కుగూడలో ఫైవ్‌‌‌‌ ఎలిమెంట్స్‌‌‌‌ విల్లాలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్‌‌‌‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌‌‌‌లోని  తుక్కుగూడలో ‘ఆల్టిలియా’ పేరుతో 7.8 ఎకరాల్లో విస్తరించిన ప్రీమియం విల్లా కమ్యూనిటీని ప్రారంభించింది. 70 వాస్తు అనుగుణ 4బీహెచ్‌‌‌‌కే  విల్లాలు నిర్మించింది. 

‘‘వీటిలో హోమ్ థియేటర్, స్మార్ట్ హోమ్ ఫీచర్లు, ఇటాలియన్ మార్బుల్  ఉన్నాయి. క్లబ్‌‌‌‌హౌస్, యోగా స్టూడియో, స్విమ్మింగ్ పూల్, పెట్ పార్క్ వంటి సౌకర్యాలు అందిస్తున్నాం. వర్షపు నీటి సంరక్షణ, సోలార్ ఫెన్సింగ్, 24x7 సీసీటీవీ భద్రతతో పర్యావరణ, భద్రతా అంశాలకు ప్రాధాన్యం ఇచ్చాం. ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ సమీపంలో ఉండటంతో శంషాబాద్, గచ్చిబౌలి, ఐటీ హబ్‌‌‌‌లకు సులభంగా చేరొచ్చు”అని కంపెనీ పేర్కొంది.