పసిడికి రెక్కలొచ్చాయి..భారీగా పెరిగిన బంగారం ధర .. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలే కారణమా..?

పసిడికి రెక్కలొచ్చాయి..భారీగా పెరిగిన బంగారం ధర .. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలే కారణమా..?

అమెరికా-ఇరాన్‌‌ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి.  హైదరాబాద్‌‌లో 24 క్యారెట్ల  10 గ్రాముల గోల్డ్ ధర ఒక్కరోజే సుమారు రూ.7 వేలు పెరిగి రూ.లక్షా 73 వేల500కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షా 54 వేల 650కు పెరిగింది. కిలో వెండి ధర  2 లక్షల 99 వేలు పలుకుతున్నది.