అటవీశాఖ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు షురూ

అటవీశాఖ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు షురూ

హైదరాబాద్, వెలుగు: అటవీ శాఖ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలను దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ప్రముఖ భారతీయ షూటర్ ఈషాసింగ్​తో కలిసి అటవీ శాఖ వన్యప్రాణి ప్రధాన సంరక్షిణాధికారి (వైల్డ్ లైఫ్ చీఫ్) ఈలు సింగ్ మేరు ప్రారంభించారు.