డా. బి.ఆర్.అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఫ్రీ హెల్త్క్యాంప్

డా. బి.ఆర్.అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఫ్రీ హెల్త్క్యాంప్

ముషీరాబాద్,వెలుగు : డా. బి.ఆర్.అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌స్టిట్యూషన్స్‌‌లో యూపీహెచ్‌‌సీ సుల్తాన్ బజార్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 

గురువారం డీఎంహెచ్​వో డాక్టర్​పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్​వో సాయిబాబా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఇందులో విద్యార్థులు, టీజర్లు, లెక్చరర్లు, నాన్​టీచింగ్​స్టాఫ్​పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు.