ముషీరాబాద్, వెలుగు : సివిల్స్ కు ప్రిపేర్అవుతున్న అభ్యర్థులకు ఈనెల 19వ తేదీన ఉంచి 10 రోజులపాటు ఫ్రీ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు అశోక్ నగర్ లోని రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ తెలిపింది. వర్క్‌షాపులో పరీక్షల విధానం
ఆప్షనల్సబ్జెక్టుల ఎంపిక, న్యూస్ పేపర్ రీడింగ్, నోట్స్ ప్రిపరేషన్ తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తామని డైరెక్టర్ గడియారం వివేకానంద చెప్పారు. మరిన్ని వివరాలకు 98660 79891 లో సంప్రదించాలని సూచించారు.
