భద్రాచలం: స్వల్పంగా పెరిగిన గోదావరి

భద్రాచలం:  స్వల్పంగా పెరిగిన గోదావరి

భద్రాచలం, వెలుగు : వారం రోజులుగా భారీ వర్షాలు పడుతుండడంతో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 26.5 అడుగులుగా నమోదైంది. వరద స్నానఘట్టాలను తాకుతూ వరద ప్రవహిస్తోంది.