Gold Rate: గోల్డ్-సిల్వర్ కొనేవారికి ఊరట.. గురువారం హైదరాబాద్ రేట్లివే..

Gold Rate: గోల్డ్-సిల్వర్ కొనేవారికి ఊరట.. గురువారం హైదరాబాద్ రేట్లివే..

Gold Price Today: భారత్ అమెరికాతో ట్రేడ్ డీల్ చాలా దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సానుకూలంగా కలిసొచ్చే అవకాశాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వారు బంగారం, వెండి కొనుగోళ్లకు చిన్న బ్రేక్ ఇవ్వటంతో దేశీయంగా రిటైల్ రేట్లు నెమ్మదించాయి. నిన్న రేట్ల తగ్గింపు తర్వాత.. ఇది రిటైల్ కొనుగోలదారులకు మంచి షాపింగ్ అవకాశంగా చెప్పుకోవచ్చు. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.500 స్వల్ప పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 105, ముంబైలో రూ.9వేల 105, దిల్లీలో రూ.9వేల 115, కలకత్తాలో రూ.9వేల 105,  బెంగళూరులో రూ.9వేల 105, కేరళలో రూ.9వేల 105, పూణేలో రూ.9వేల 105, వడోదరలో రూ.9వేల 110, జైపూరులో రూ.9వేల 115, లక్నోలో రూ.9వేల 115, మంగళూరులో రూ.9వేల 105, నాశిక్ లో రూ.9వేల 108, మైసూరులో రూ.9వేల 105, అయోధ్యలో రూ.9వేల 115, బళ్లారిలో రూ.9వేల 105, నోయిడాలో రూ.9వేల 115, గురుగ్రాములో రూ.9వేల 115 వద్ద కొనసాగుతున్నాయి.

ALSO READ : మారుతి కార్లు మరింత పిరం..ఎర్టిగా, బాలెనో ధరల పెంపు

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు అత్యల్పంగా రూ.500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 933, ముంబైలో రూ.9వేల 933, దిల్లీలో రూ.9వేల 948, కలకత్తాలో రూ.9వేల 933,  బెంగళూరులో రూ.9వేల 933, కేరళలో రూ.9వేల 933, పూణేలో రూ.9వేల 933, వడోదరలో రూ.9వేల 938, జైపూరులో రూ.9వేల 948, లక్నోలో రూ.9వేల 948, మంగళూరులో రూ.9వేల 933, నాశిక్ లో రూ.9వేల 936, మైసూరులో రూ.9వేల 933, అయోధ్యలో రూ.9వేల 948, బళ్లారిలో రూ.9వేల 933, నోయిడాలో రూ.9వేల 948, గురుగ్రాములో రూ.9వేల 948 గా ఉన్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.91వేల 050 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.99వేల 330గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 24వేల వద్ద ఉంది.