మళ్లీ రూ. 60 వేలు దాటిన బంగారం ధరలు

మళ్లీ రూ. 60 వేలు దాటిన బంగారం ధరలు

సెప్టెంబర్ నెల వచ్చేసింది. 2023 సెప్టెంబర్ 1 రోజున దేశవ్యాప్తంగా బంగారం, వెండి  ధరలు ఎలా ఉన్నాయో  ఒక్కసారి చూద్దాం.. 

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55 వేల 450 గా ఉండగా.  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60 వేల 490 గా ఉంది. 

దేశ అర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55 వేల 150 గా ఉండగా.  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60 వేల 160 గా ఉంది. 

ఇక హైదరాబాద్  విషయానికి వస్తే  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55 వేల 150 గా ఉండగా.  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60 వేల 160 గా ఉంది. 


వెండి విషయానికి వస్తే .. గ్రాము వెండి రూ.80.70 గా ఉండగా, కేజీ వెండి ధర రూ. 80 వేల 700 గా ఉంది. ప్రాంతాన్ని బట్టి  బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయి. చెక్ చేసుకుని కొనగలరు.