
గోల్డ్‌మెడల్ ఎలక్ట్రికల్స్ కొత రేంజ్ వాటర్ హీటర్లను లాంచ్ చేసింది. వీటికి 4 స్టార్ లేదా అంతకంటే ఎక్కువ బీఈఈ రేటింగ్ ఉందని తెలిపింది. 10 ఏళ్ల వరకు వారంటీ ఆఫర్ చేస్తోంది. డిజిటల్ టెంపరేచర్ డిస్‌ప్లే, డైనో ఫ్లో టెక్నాలజీ, తక్కువ కరెంట్ వాడకం వంటి ఫీచర్లు ఈ హీటర్లలో ఉన్నాయని గోల్డ్‌మెడల్ ఎలక్ట్రికల్స్ వెల్లడించింది.