పర్సనల్ లోన్స్ ఇస్తున్న యాప్స్.. ప్లే స్టోర్ నుంచి తొలగించిన గూగుల్

పర్సనల్ లోన్స్ ఇస్తున్న యాప్స్.. ప్లే స్టోర్ నుంచి తొలగించిన గూగుల్

షార్ట్ టర్మ్ లోన్ల పేరుతో అధిక వడ్డీలను వసూలు చేస్తున్న యాప్స్ ను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది.

  1. ఓకే క్యాష్ – ఈ యాప్ రూ.3వేల నుంచి రూ.1లక్ష వరకు లోన్ ఇస్తుంది. 91రోజుల నుంచి 365రోజుల లోపు ఇంట్రస్ట్ ను చెల్లించాల్సి ఉంది. ఇక ఇంట్రస్ట్ సైతం కష్టమర్ క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా వసూలు చేస్తారు.
  2. గో క్యాష్ – ఈ యాప్ రూ.3వేల నుంచి రూ.1లక్ష వరకు లోన్ ఇస్తుంది. 91రోజుల నుంచి 365రోజుల లోపు ఇంట్రస్ట్ ను చెల్లించాల్సి ఉంది. ఇక ఇంట్రస్ట్ సైతం కష్టమర్ క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా వసూలు చేస్తారు.
  3. ఫ్లిప్ క్యాష్ – ఫ్లిప్ క్యాష్ ఇండియాకు చెందిన కష్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అత్యవసర ఆర్ధిక  అవసరాల్ని తీరుస్తుంది.
  4.  స్నాప్ఇట్లోన్ – స్నాప్ ఇట్లోన్ లోన్ పర్సనల్ లోన్ ను అందిస్తుంది.

ఈ యాప్స్ లను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించింది. లోన్ల పేరుతో కష్టమర్లను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.