ప్రభుత్వ బడులు కంపుకొడ్తున్నయ్

ప్రభుత్వ బడులు కంపుకొడ్తున్నయ్

సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని బడులు తెరచుకోగా.. నెమ్మదిగా విద్యార్థుల హాజరు శాతం కూడా పెరుగుతోంది. అయితే బడుల్లోని టాయిలెట్ల పని తీరు సక్కంగ లేదని టీచర్లు, విద్యార్థులు వాపోతున్నారు. బడుల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న పారిశుద్ధ్య, సఫాయి(స్కావెంజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం కరోనాకు ముందు తొలగించింది. కానీ బడులు తెరిచాక మళ్లీ వీరిని తిరిగి తీసుకోలేదు. చాలా స్కూళ్లలో అటెండర్లు, స్వీపర్లు లేరు. పారిశుద్ధ్య పనులు చేసేందుకు 2018-19 విద్యా సంవత్సరంలో 25 వేల పాఠశాలల్లో 25 వేల మంది స్వచ్ఛ కార్మికులను నియమించారు. వారికి నెలకు రూ.2,500 వేతనం ఇచ్చేవారు. ప్రస్తుతం రెగ్యులర్ తరగతులు నడుస్తున్నందున వీరి అవసరం ఎంతో ఉంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఎంతగా గోడు పెట్టుకున్నా విద్యా శాఖ పట్టించుకోవడం లేదు. స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీల సిబ్బందే బడుల్లో పారిశుద్ధ్య పనులు చేస్తారని, వారికి  రూ.2 వేలు చెల్లించి పనిలో పెట్టుకోవాలని మంత్రులు, అధికారులు సూచిస్తున్నారు. రూ.1,500 నుంచి రూ.2 వేల వేతనం చెల్లిస్తున్నా పని సరిగ్గా చేయడం లేదు. వీరు రెండు, మూడు రోజులకోసారి రావడంతో స్కూళ్ల పరిసరాలు మురికిగా మారుతున్నాయి. టాయిలెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపు కొడుతున్నాయి. కొన్ని బడులకు స్థానిక సంస్థలు కార్మికులనే పంపించడం లేదు. అటు గ్రామాల్లో, ఇటు బడుల్లో పారిశుద్ధ్య పనులతో పనిభారం పెరుగుతోందని పంచాయతీ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. కొన్ని చోట్ల స్థానిక సంస్థల సిబ్బంది వచ్చి కాంపౌండ్​ మాత్రమే శుభ్రం చేసి వెళ్లిపోతున్నారు. టాయిలెట్ల జోలికి వెళ్లడం లేదు. ఇప్పటికైనా బడుల్లో పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రతి స్కూల్​కు ఒక పారిశుద్ధ్య కార్మికుడిని రాష్ట్ర ప్రభుత్వం నియామించాలి. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో విద్యార్థుల వ్యక్తిగత ఆరోగ్యంపై సర్కారు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.
- పిన్నింటి బాలాజీరావు, వరంగల్ జిల్లా