కేసీఆర్ కు గుడికట్టిన వీరాభిమానే టీఆర్ఎస్ కు రిజైన్ చేసిండు

V6 Velugu Posted on Jan 12, 2021

తన ఇంటి ముందు సీఎం కేసీఆర్ కు గుడి కట్టిన తెలంగాణ ఉద్యమకారుడు గుండ రవీందర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీలో ఉద్యమాకారులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ను కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా అవకాశం ఇవ్వలేదన్నారు. తన రాజీనామా లేఖను కేసీఆర్ విగ్రహానికి అందజేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన గుండ రవీందర్ పాలరాతితో కేసీఆర్ గుడి కట్టించారు.

Tagged TRS, KCR, fan, Gunda ravindar, Resigned

Latest Videos

Subscribe Now

More News