బెంగళూరులో భారీ వర్షం

బెంగళూరులో భారీ వర్షం

ఎండ వేడిమి, వడగాలులతో అల్లాడిపోతున్న బెంగళూరు వాసులకు కాస్త ఉపశమనం కలిగింది.ఇవాళ సిలికాన్ సిటీలో వెదర్ కూల్ గా మారిపోయింది. ఒక్కసారికి వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఎండ వేడిమి నుంచి కాస్త రిలీఫ్ అయ్యారు. బెంగళూరులో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన  కురిసింది.  వడగండ్ల వానకు సంబంధించి తమ సెల్ ఫోన్లలో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు స్థానికులు. మరోవైపు కర్ణాటకలోని ఉత్తర ప్రాంతంలో మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి.వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రాబోయే మరో మూడు రోజులు బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం

రాహుల్ ఓయూకు వస్తే కేసీఆర్కు భయమెందుకు..?

సినీ కళాకారులంతా తెలంగాణ బిడ్డలే