హెచ్ఏఎల్లో టెక్నీషియన్ పోస్టులు.. డిప్లొమా ఉన్నోళ్లకే జాబ్.!

హెచ్ఏఎల్లో టెక్నీషియన్ పోస్టులు.. డిప్లొమా ఉన్నోళ్లకే జాబ్.!

హిందుస్థాన్ ఏరోనాటిక్స్(హెచ్ఏఎల్) ఏయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 22.

పోస్టులు: 06

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి మెకానికల్, ఎలక్ట్రికల్ ట్రేడులో డిప్లొమా లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: జులై 09.

లాస్ట్ డేట్: జులై 22. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ–ఎంప్లాయ్​మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు hal-india.co.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు. 
 

ALSO READ : సీఎస్ఐఆర్లో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు: కొద్దిరోజులే ఛాన్స్.. వెంటనే అప్లయ్ చేసుకోండి !