ఇంటర్ అర్హతతో హెచ్ఏఎల్లో టెక్నికల్ పోస్టులు... ఎగ్జామ్ మాత్రమే, ఇంటర్వ్యూ లేదు..

ఇంటర్ అర్హతతో హెచ్ఏఎల్లో టెక్నికల్ పోస్టులు... ఎగ్జామ్ మాత్రమే, ఇంటర్వ్యూ లేదు..

హిందుస్థాన్ ఏరోనాటిక్స్(హెచ్ఏఎల్) టెక్నికల్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. 

  • పోస్టులు: ఎక్స్ సర్వీస్​మెన్ (టెక్నీషియన్ డి6) 26, ఎక్స్ సర్వీస్​మెన్ టెక్నీషియన్(టెక్నీషియన్ బి4) 01. 
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్ లేదా 10 + 2 లేదా సమాన అర్హత. ఇంగ్లీష్ భాషలో ధారాళంగా మాట్లాడే అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. ఆర్మ్​డ్ ఫోర్సెస్​లో చేరకముందు సంబంధిత ట్రేడులో ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. 
  • లాస్ట్ డేట్: జులై 02. 
  • అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఇతరులకు రూ.200.
  • సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. 

►ALSO READ | 30 ఏళ్లకే ఇస్రోలో సైంటిస్ట్ అయ్యే ఛాన్స్.. త్వరగా అప్లై చేసుకోండి..