ఘనంగా జన జాతీయ గౌరవ్ దివస్..ట్యాంక్ బండ్ పై BJP భారీ ర్యాలీ

ఘనంగా జన జాతీయ గౌరవ్ దివస్..ట్యాంక్ బండ్ పై BJP  భారీ ర్యాలీ

బిర్సా ముండా-150వ జయంతి ఉత్సవాలను బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్ పై చేపట్టిన భారీ ర్యాలీలో బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సావిత్రీ ఠాకూర్ పాల్గొన్నారు. ఆదివాసీల హక్కులు, భూ రక్షణ కోసం భగవాన్ బిర్సా ముండా చేసిన పోరాటాలు ఎంతో ఆదర్శప్రాయమని కొనియాడారు. ఆయన జయంతిని కేంద్ర ప్రభుత్వం ‘జన జాతీయ గౌరవ్ దివస్’గా ప్రకటించిందన్నారు.