దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో మనుషులే కాదు.. జంతువులూ తిప్పలు వడుతున్నయ్. తిండి దొరక్క కుక్కలు ఆగమాగమైతున్నయ్. రోడ్డు పోంటి మనిషిపోతే సాలు ఏమన్న పెడ్తడేమోనని ఆశగా సూస్తున్నయ్. కుక్కల బాధను సూసిన ఓ వలంటీర్ పుదుచ్చేరిలో ఇగొ ఇట్ల ఓముద్దవెడ్తున్నడు.