మంచిర్యాల జిల్లాలో బుధవారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జిల్లావ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉదయం 11గంటలకు ప్రారంభమైన వర్షం సుమారు రెండు గంటలు ఎడతెరపి లేకుండా దంచికొట్టింది. వర్షపు నీటికి రోడ్లు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వాహనదారుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ALSO READ | గద్ద కాలికి GPS ట్రాకర్, కెమెరా.. అది ఎక్కడి నుంచి వచ్చింది?