
సౌత్ బ్యూటీ అంజలి(Anjalli) ప్రధాన పాత్రలో వచ్చిన గీతాంజలి(Geethanjali) మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హారర్ అండ్ కామెడీ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు.. భయపెట్టింది కూడా. అలాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది(Geethanjali Malli Vachindi) పేరుతో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు ప్రముఖ రచయిత కోన వెంకట్.
ఈ సినిమాలో కూడా అంజలి, శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy), షకలక శంకర్(Shakalaka Shankar), సునీల్(Sunil) తదితరులు కీ రోల్స్ చేశారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా రంజాన్ పాడుగా సందర్బంగా నేడు(ఏప్రిల్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్స్ పడటంతో సినిమా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మరి గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ ఏమంటున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: వీకెండ్ మూవీ మస్తీ.. OTTలో ఒకేరోజు పది క్రేజీ సినిమాలు
గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వస్తోంది. హారర్ కామెడీ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను సూపర్ గా ఎంటర్టైన్ చేస్తుందట. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుందని, కామెడీ మాత్రం నెక్స్ట్ లెవల్లో వర్కౌట్ అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొంమ్న లాగింగ్ సీన్స్ తప్పితే సినిమా చూసి ఫులుగా నవ్వేసుకోవచ్చని చెప్పుకుంటున్నారు. ఇక మొత్తంగా ఈ సమ్మర్ లో ఫ్యామిలీ అంతా కలిసి గీతాంజలి మళ్ళీ వచ్చింది చూసి ఫుల్లుగా ఎంటర్టైన్ అవ్వొచ్చు అంటున్నారు. మరి ఓవర్ ఆల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ఎలా ఉంది అనేది తెలియాలంటే పూర్తి రివ్యూ వచ్చే వరకు ఆగాల్సిందే. మరి మీరు గీతాంజలి మళ్ళీ వచ్చింది చూశారా? చూస్తే సినిమా ఎలా ఉందొ కామెంట్ చేయండి.
#GeethanjaliMalliVachindhi
— Naan Pizhai (@Sivacram_) April 10, 2024
Second half > First half
Sema fun!! DhillikuDuddu Concept Horror Comedy works very well ???? #Thakidatadumi ??#Anjali50 ???@yoursanjali
A Decent Comedy Horror?
— PKC (@PKC997) April 10, 2024
Apart from few first half lags went entertaining for most of the part
Had a great use of Comedian cast ?
Great comeback for Sunil as a comedian
Overall a Good entertainer with a touch of Horror? #GeethanjaliMalliVachindhi https://t.co/0ajFlKsbJZ